దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని

దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని

కర్నూలు: తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిని వచ్చే నెల తొలి వారంలో CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రధాన డెవలపర్‌గా వ్యవహరిస్తోన్న ఈ ప్రాజెక్టు 598 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2027-FY ముగిసే నాటికి 600kgs ఉత్పత్తి చేయడమే టార్గెట్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం గనిలో 13.1 టన్నుల ధ్రువీకరించిన నిల్వలున్నాయి.