రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: CITU

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: CITU

నంద్యాలలో జరిగే 17 వ సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇవాళ నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. లేబర్ కోడ్ రద్దు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ఈ సభల్లో చర్చిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, మున్సిపల్ కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.