ఆస్తి పంపకాల పేరుతో తల్లిని వదిలేసిన కొడుకులు

ఆస్తి పంపకాల పేరుతో తల్లిని వదిలేసిన కొడుకులు

TG: జగిత్యాల జిల్లా మల్యాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల పేరుతో తల్లి కుర్రె లక్ష్మిని ఆమె కొడుకులు నమ్మించి జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట వదిలేశారు. వృద్ధురాలు రోజంతా చలికి వణికిపోతూ ఎదురుచూసింది. గమనించిన ఆర్డీవో మధుకర్ వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసి.. తల్లిని తీసుకెళ్లాలని, సోమవారం ఇద్దరు కొడుకులు కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించారు.