VIDEO: కొత్తపేట నియోజకవర్గంలో కురిసిన వర్షం

VIDEO: కొత్తపేట నియోజకవర్గంలో కురిసిన వర్షం

కోనసీమ: కొత్తపేట నియోజకవర్గం వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మంగళవారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయాన్నే వర్షం కురవడంతో స్కూల్‌కి వెళ్లే విద్యార్థులు, వీధి వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గత నాలుగు రోజుల నుంచి పొడిగా ఉన్న వాతావరణం మంగళవారం ఉదయాన్నే మారింది. ఆకాశం మేఘవృతమై మబ్బులు అలుముకుని వర్షం కురిసింది.