నిండు కుండలా దొనబండ చెరువు

నిండు కుండలా దొనబండ చెరువు

 NLR: సీతరామపురం మండలం ఎసీ నగర్‌లోని దొనబండ చెరువు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారింది. వరద పెద్ద ఎత్తున చెరువుకు చేరుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెరువుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని కోరారు.