శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

SKLM: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి దర్శించుకున్నారు. ఈ మేరకు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది తీర్ధ ప్రసాదాలను అందించారు. కాగా శ్రీవారి దర్శనం అనంతరం ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.