స్విగ్గీ జీనీ సేవలు నిలిపివేత

స్విగ్గీ జీనీ సేవలు నిలిపివేత

స్విగ్గీ జీనీ సేవలను ఆ కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసింది. గతంలో 70 నగరాల్లో విస్తరించిన జీనీ సేవలు.. బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి చోట్ల చూపించడం లేదని వినియోగదారులు పేర్కొన్నారు. కార్యకలాపాల నిర్వహణలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం వల్ల తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ పేర్కొంది. అయితే మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది స్పష్టం చేయలేదు.