'ఇందిరమ్మ ఇళ్లకు త్వరగా నగదు జమ అయ్యేలా చూడాలి'

JN: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఇంద్రమ్మ ఇళ్లు, ఉపాధి హామీ, అంగన్వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణాలపై మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల ఆన్‌లైన్ నమోదు వేగవంతం చేసి లబ్ధిదారులకు త్వరిగతిన నగదు జమ చేయాలన్నారు. SHG రుణ లక్ష్యం చేరుకోవాలని దీని కోసం కమిటీ సమావేశాలు జరపాలన్నారు.