వైసీపీ నాయకుడికి నివాళులర్పించిన వైసీపీ ఇన్‌ఛార్జ్

వైసీపీ నాయకుడికి నివాళులర్పించిన వైసీపీ ఇన్‌ఛార్జ్

ప్రకాశం: పామూరు మండలం దొడ్డ వెంకటపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చింతలచెరువు శేషయ్య(65) గుండెపోటుతో చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ డాక్టర్ నారాయణ యాదవ్ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.