'ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేశాం'

'ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేశాం'

NDA ప్రభుత్వం వచ్చాక ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ టవర్లు నిర్మించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్టాఫీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలలు, ఐటీఐలు, విద్యాలయాలు, ఆసుపత్రులు నిర్మించినట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసమే రూ.4 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.