తిరువీధిపాడులో ఐదుగురి అరెస్ట్

తిరువీధిపాడులో ఐదుగురి అరెస్ట్

NLR: దగదర్తి మండలం తిరువీధిపాడులో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎస్సై జంపాని కుమార్ పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,930 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలో కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆచన హెచ్చరించారు.