ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ డ్రైనేజీ పనులను నాణ్యతతో సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్ అనుదీప్ 
★ పెనుబల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
★ రీబుపేట గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు
★ పైడిగూడెంలో ఇళ్లు దగ్ధమైన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే  తెల్లం వెంకటరావు