ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ అర్ధవీడులో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన ఎస్సై శివ నాంచారయ్య
➢ గుంటుపల్లిలో రైతుపై దాడి చేసిన ఎలుగుబంటి
➢ పుల్లలచెరువు ప్రభుత్వ పాఠశాలలో నాగుపాము కలకలం
➢ సింగరాయకొండలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి