VIDEO: జడ్చర్లలో మృతదేహం దారుణం: కమిషనర్
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ నాగసాల భీమేశ్ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతన్న ఘోర ఘటనపై రాష్ట్ర వైద్య విధాన ఆరోగ్య పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సందర్శించి విచారణలో, నిర్లక్ష్యం చేసిన సూపరింటెండెంట్ చంద్రకళ, పోస్టుమార్టం డాక్టర్, వార్డ్ బాయ్‌లను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.