సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

VZM: వేపాడ మండలం సోంపురం సచివాలయాన్ని ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ బుధవారం సందర్శించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో కలిసి వర్క్ షాప్ నిర్వహించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, వేతనదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.