తల్లిని హతమార్చిన తనయుడు

తల్లిని హతమార్చిన తనయుడు

కర్నూలు నగరంలోని బుధవారపేటలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని కుమారుడు చంపాడు. తల్లి ఎల్లమ్మ(75) నిద్రపోతుండగా కుమారుడు జమ్ములు(40) ఆమె ముక్కు మూసి హతమార్చాడు. అనంతరం ఆమె చెవి కమ్మలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.