VIDEO: రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MNCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నస్పూర్‌లోని ముస్లీం సోదరీమణులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ప్రతి ముస్లీం కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య పాల్గొన్నారు.