VIDEO: ఉప్పల్ సెవెన్ హిల్స్ రోడ్ల పై చెత్తకుప్పలు..!
MDCL: ఉప్పల్ పరిధి సెవెన్ హిల్స్ ప్రాంతంలో రోడ్ల పై చెత్తకుప్పలు పేరుకు పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి చెత్తను నిర్దిష్ట ప్రదేశాల్లో వేయకుండా రోడ్ల పక్కనే పడేయడం వల్ల దుర్వాసన, దోమల సమస్య పెరుగుతోంది. వర్షాల సమయంలో చెత్త నీటిలో కలిసిపడి కాలువలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు చెత్త తొలగించాలని కోరారు.