నేటి నుంచి గడి బాపనమ్మ జాతర

నేటి నుంచి గడి బాపనమ్మ జాతర

తూర్పుగోదావరి: రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో సీతపల్లి గడిపాపనమ్మ తల్లి జాతర మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 5 రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు చుట్టుప్రక్కల ఏజెన్సీ ప్రాంతాల నుండి భక్తులు వస్తారని వారికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.