'ఛలో అమరావతిని జయప్రదం చేయండి'

'ఛలో అమరావతిని జయప్రదం చేయండి'

TPT: రేపు అమరావతిలో ప్రధాని మోదీచే జరిగే రాజధాని పునః నిర్మాణ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం ఆమె నివాసం వద్ద నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.