ఎంపికను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలి

ఎంపికను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలి

WGL: వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామ భూభారతి సదస్సులో శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొని భూ సమస్యలపై రైతులు చేసుకొన్న దరఖాస్తులను పరిష్కారించాలని అధికారులకు సూచించారు. అనంతరం చెన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుని ఎంపికను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు.