VIDEO: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

VIDEO: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శబరిష్ ఆదివారం పరిశీలించారు. కేంద్రంలో పోలింగ్ సక్రమంగా జరుగుతున్నట్లు, ఓటర్లు హాజరై పోలింగ్‌లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా పోలీసులు బలమైన బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.