క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే

క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే

ELR: జీలుగుమిల్లి స్థానిక రైస్ మిల్ గ్రౌండ్‌లో గ్రేస్ మందిర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, శాంతి, సేవా భావాలకు ప్రతీక అని అన్నారు. మన సమాజంలో అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.