జిల్లాలో వైసీపీ నాయకులు భారీ ర్యాలీ..
NDL: పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం వారు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.