మెండోరా మండలంలో 333 నామినేషన్లు

మెండోరా మండలంలో 333 నామినేషన్లు

KMR: గ్రామపంచాయతీ ఎన్నికలలో మూడవ విడతలో భాగంగా మెండోరా మండలంలోని 11 గ్రామాలలో నామినేషన్ల పక్రియ నిన్నటితో ముగిసింది. మండలంలో మొత్తం 11 సర్పంచి స్థానాలకు 63 నామినేషన్లు, 110 వార్డ్ మెంబర్ల స్థానాలకు 270 నామినేషన్స్ మొత్తం కలిపి 333 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ లక్ష్మన్ తెలియజేశారు. వీటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.