నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

KRNL: కర్నూలు బి. క్యాంప్ డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈనెల 14న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. జేసీ డాక్టర్ బి. నవ్య, డీఈవో దీప్తితో కలిసి జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. 10వ తరగతి, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు హాజరుకావాలని చెప్పారు.