ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యం: ACP

ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యం: ACP

WGL: "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక"లో భాగంగా నర్సంపేట పట్టణంలో CI శ్రీనివాస్, SI అరుణ్ ఆధ్వర్యంలో "ARRIVE AND ALIVE" కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ACP రవీందర్ రెడ్డి, RDO ఉమారాణి పాల్గొన్నారు. ACP మాట్లాడుతూ.. వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ నియమాకాలు పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీసులు ఉన్నారు.