13న పలు కంపెనీలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

13న పలు కంపెనీలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

VSP: ఈనెల 14-15 తేదీల్లో CII సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సంగతి తెలిసందే. అయితే దానికి ఒకరోజు ముందే విశాఖలో పలు ఐటీ కంపెనీలకు మంత్రి లోకేష్ భూమిపూజ చేయనున్నారు. సదస్సులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీఎత్తున పెట్టుబడులు రానుండగా, 13న నాలుగు ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటి స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.