'ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వం వెనకడుగు వేయలేదు'

'ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వం వెనకడుగు వేయలేదు'

కృష్ణా: పెడన ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ అవుట్‌డోచ్ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా, పెడల నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏడాదికి రూ.234.61 కోట్లు కేటాయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.