ఐతేపల్లిలో వైభవంగా గంగ జాతర

ఐతేపల్లిలో వైభవంగా గంగ జాతర

TPT: చంద్రగిరి మండలం ఐతేపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.