చెరువులో పడి బాలుడు మృతి

చెరువులో పడి బాలుడు మృతి

KMR: మాచారెడ్డి మండలం భవానిపేటలో ఎల్లమ్మ ఆలయం వద్ద చెరువులో ప్రమాదవశాత్తు బాలుడు పడి మృతి చెందాడని గురువారం రాత్రి ఏఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రామారెడ్డికి అశోక్ శ్రావణిల కుమారుడు నితీష్ భవానిపేట బంధువుల ఇంటికి ఓ పండుగకి వచ్చి చెరువులో పడి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.