'ప్రభుత్వ ఆసుపత్రిలో జాగ్రత్తలు తీసుకోవాలి'
ELR: జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు గవర్నమెంట్ హాస్పటల్ నందు క్షేత్ర స్థాయి పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. శానిటేషన్ పరిశుభ్రత గురించి, రోగులకు అందుతున్న చికిత్సల గురించి హాస్పెటల్ సూపర్నెండెంట్‌ని అడిగి తెలుసుకున్నారు. అలాగే కాలేజీ ఆస్పత్రి నిర్మాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.