అప్రైజర్ సంఘం అధ్యక్షుడిగా శ్రీ రాముల గంగాధర్

MNCL: అప్రైజర్ సంఘం అధ్యక్షుడిగా జన్నారం మండల వాసి శ్రీ రాముల గంగాధర్ ను ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లాలో బ్రహ్మంగారి ఆలయంలో RBO బ్రాంచ్ అప్రైజర్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మంచిర్యాల్, ఆసిఫాబాద్ రెండు జిల్లాలకు చెందిన 25 మంది అప్రైజర్లు సమావేశంలో పాల్గొన్నారని వారి సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు.