VIDEO: బీఆర్ఎస్ నేతలకు నోటీసులతో వేధింపులు: RS
HNK: శాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై శనివారం తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి టెండర్లు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలకు నోటీసులతో వేధిస్తున్నారని, డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.