నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

శ్రీకాకుళం: రణస్థలంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం మరమ్మతులు కారణంగా 11 కేవీ ఫీడర్ పరిధిలో రణస్థలం, కమ్మసిగడాం, అర్జునవలస, దేవరపల్లి, వేల్పురాయి, సంచాం తదితర గ్రామాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని ఏఈ యోగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.