'16న ప్రజాపాలన మండల సభ'

'16న ప్రజాపాలన మండల సభ'

KNR: శంకరపట్నం మండల కేంద్రంలో ఈనెల 16వ తేదీన ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక కింద మండల సభ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. అధికారులు సంక్షేమ పథకాలపై వివరాలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు. సందేహాలు ఉన్నవారు, దరఖాస్తు చేయని వారు సభలోనే అప్లికేషన్లు సమర్పించుకోవచ్చని వివరించారు.