డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 6గురికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 6గురికి జైలు శిక్ష

NLG:మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురిలో ఒక్కరికి ఒక రోజు జైలు శిక్ష, జరిమానా, మరో ఐదుగురికి నల్గొండ కోర్టు జరిమాన విధించినట్లు నల్గొండ పట్టణ ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య తెలిపారు. నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఇటీవల ఆరుగురు పట్టుబడారు. వారిని ఇవాళ కోర్టులో హాజరుపర్చగా వారికి శిక్ష, జరిమానా విధించిందని చెప్పారు.