VIDEO: పని చేయని ఏటీఎం బటన్ ప్రజలు ఇబ్బందులు

VIDEO: పని చేయని ఏటీఎం బటన్ ప్రజలు ఇబ్బందులు

BPT: మండల కేంద్రంలోని సంతమాగులూరు వద్ద ఉన్నటువంటి కెనరా బ్యాంక్ ఏటీఎం వద్ద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్రజలు చెప్పారు. ఏటీఎం వద్ద నగదు డ్రా చేసింది వచ్చిన ప్రజలకు మూడు అంకె పనిచేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు. దీంతో నగదు విత్ డ్రా చేయడం ఇబ్బందికరంగా మారిందని వారు పేర్కొన్నారు.