ఆశావర్కర్‌ల ముందస్తుగా అరెస్టుపై ఆవేదన

SDPT: సొంత హక్కుల సాధన కోసం "చలో సిద్దిపేట" పేరుతో జరగనున్న ఆందోళనలో పాల్గొనే ప్రయత్నంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం వెళుతుండగా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండా ముందస్తుగా మమ్ములను అదుపులోకి తీసుకున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆందోళనకు తాము ప్రయత్నించలేదని, పోలీసులకు వివరణ ఇచ్చినా వినకుండి అదుపులోకి తీసుకున్నారని అన్నారు.