23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

కృష్ణా: పెనుగంచిప్రోలు మండలంలో ఇటీవల అనారోగ్యంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న 23 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్య రూ. 17, 80, 793 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగించింది.