అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

AP: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వి.బి.జి రామ్ జీ జాబ్ కార్డులు, పీపీపీ మోడల్ కింద ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు, రెవిన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న కేసులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.