అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం: SP

అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం: SP

NGKL: అణగారిన వర్గాల కోసం అడిగోడు పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించి జిల్లా పోలీస్ కార్యాలయంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం ఆయన జీవితాంతం పాటించారని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.