SEP 3న ఉమెన్స్ కాలేజ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికలు

SEP 3న ఉమెన్స్ కాలేజ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికలు

GNTR: గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికల కోసం ఇంటర్వ్యూ జరగనుంది. హోమ్ సైన్సెస్‌లో 50% మార్కులతో పాటూ నెట్, సెట్, పీహెచ్‌డీ అనుభవం కలిగిన వారు ఇంటర్వూలకు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. ఆర్ జ్యోత్స్నకుమారి తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.