VIDEO: 'శోభాయాత్రను విజయవంతం చేయాలి'

కోనసీమ: అమలాపురం పట్టణంలోని సత్యనారాయణ విలాస్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసే దేవానందం పాల్గొని మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శోభాయాత్ర ర్యాలీ ఈ నెల 25న అమలాపురంలో జరుగుతుందని, ఆ యాత్రని విజయవంతం చేయాలన్నారు.