నందివర్గంలో వ్యక్తి మృతి.. మంత్రి బీసీ సతీమణి నివాళి

నందివర్గంలో వ్యక్తి మృతి.. మంత్రి బీసీ సతీమణి నివాళి

NDL: బనగానపల్లె (M) నంది వర్గానికి చెందిన గానల్లా చిన్న ఈశ్వరమ్మ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.