VIDEO: 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

VIDEO: 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆసుపత్రిలో ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి వార్డులు, ల్యాబ్ సౌకర్యాలు ఏర్పాటు చేసి, పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.