VIDEO: CMను రేవంత్ గౌడ్ అని సంబోధించిన మహేష్ కుమార్

HYD: సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని 'సీఎం రేవంత్ గౌడ్' అని సంబోధించారు. రేవంత్ రెడ్డికి బీసీ నేత లక్షణాలు, ఆలోచనలు ఉన్నాయని, అందుకే ఆయన్ను గౌడ్ అని పిలిచానని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. రాహుల్ గాంధీ ఆశయాలను సీఎం ఆచరణలో పెడుతున్నారన్నారు.