ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
NRPT: జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం “ఏక్ తా దివస్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ వినీత్ పాల్గొన్నారు. ఉక్కు మనిషి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యత, ఐక్యత కోసం పటేల్ జీవితాంతం పోరాడారని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు.