ఘనంగా గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

W.G: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం నిర్మూలనకు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.