'పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి'

'పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి'

KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీపై ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.